Homeహైదరాబాద్latest Newsరైతులకు శుభవార్త.. కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం

రైతులకు శుభవార్త.. కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం

2025 కొత్త సంవత్సరంలో ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా ఇచ్చే మొత్తాన్ని 6 వేల నుంచి రూ. 10 వేలు పెంచినట్లు వెల్లడించారు. మరోవైపు నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. .డీఏపీ ఎరువుల సబ్సిడీ రూ.3850 కోట్లు పెంపుపై కీలక నిర్ణయం తీసుకుంది.

Recent

- Advertisment -spot_img