Homeహైదరాబాద్latest Newsరైతులకు శుభవార్త.. కిసాన్ సమ్మాన్ నిధుల విడుదలపై కీలక అప్‌డేట్..!

రైతులకు శుభవార్త.. కిసాన్ సమ్మాన్ నిధుల విడుదలపై కీలక అప్‌డేట్..!

రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన’పై కీలక అప్డేట్ వచ్చింది. జాతీయ మీడియాల కథనాల ప్రకారం, 18వ విడత నిధులను అక్టోబర్ మొదటి వారంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనున్నట్టు సమాచారం. ఇందుకు e-KYC, భూమి ధృవీకరణను తప్పనిసరి. ఇవి పూర్తి చేయని రైతులకు నిధులు జమ కావు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏటా రూ.6,000 ఆర్థిక సహాయం అందజేస్తోంది.

Recent

- Advertisment -spot_img