Homeహైదరాబాద్latest Newsరైతులకు గుడ్‌న్యూస్.. రైతుల ఖాతాల్లో రుణమాఫీ సొమ్ము..!

రైతులకు గుడ్‌న్యూస్.. రైతుల ఖాతాల్లో రుణమాఫీ సొమ్ము..!

తెలంగాణలో రూ.2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతులకు గుడ్‌న్యూస్. నేడు మహబూబ్ నగర్‌లో నిర్వహించే రైతు సదస్సులో CM రేవంత్ రుణమాఫీ చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.3వేల కోట్లు విడుదల చేయనుంది. డిసెంబర్ మొదటి వారంలో జీతాలు, పింఛన్లు చెల్లించిన తర్వాత రైతుల ఖాతాల్లో మాఫీ సొమ్మును జమ చేసేలా ప్లాన్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 22 లక్షల మంది రైతులకు రూ.17,869 కోట్లు మాఫీ కాగా.. కొన్ని కారణాలతో 4 లక్షల మందికి మాఫీ కాలేదు.

Recent

- Advertisment -spot_img