Homeహైదరాబాద్latest Newsరైతులకు శుభవార్త.. త్వరలోనే రుణమాఫీ కానీ రైతుల ఖాతాల్లో నగదు..!

రైతులకు శుభవార్త.. త్వరలోనే రుణమాఫీ కానీ రైతుల ఖాతాల్లో నగదు..!

త్వరలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పే అవకాశాలున్నాయి. రుణమాఫీకి అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని గతంలో తెలంగాణ ప్రభుత్వం చెప్పిన సంగతి తెలిసిందే. సాంకేతిక సమస్యలతో కొంత మంది రైతులకు రుణమాఫీ కాలేదన్న వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించిన సంగతి తెలిసిందే. అయితే మరో ఆరు లక్షల దరఖాస్తులను పరిష్కరించనున్నట్లు తెలుస్తుంది. రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని రైతులు చూస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే రుణమాఫీ చేయలేని రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img