మహారాష్ట్రలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ 18వ విడత పీఎం కెసాన్ నిధులను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 9.4 కోట్ల మందికిపైగా రైతుల అకౌంట్లోకి రూ.2000 చొప్పున రూ.20వేల కోట్లను డిపాజిట్ చేశారు. డబ్బులు జమయ్యాయా? లేదా? అనేది https://pmkisan.gov.in/ తో తెలుసుకోవచ్చు.