Homeహైదరాబాద్latest Newsరైతులకు శుభవార్త .. ఆ పథకానికి అర్హులైన వారికి రూ.12 వేలు ఖాతాల్లోకి..!

రైతులకు శుభవార్త .. ఆ పథకానికి అర్హులైన వారికి రూ.12 వేలు ఖాతాల్లోకి..!

తెలంగాణ వ్యాప్తంగా భూమి లేని నిరుపేద రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 28న భూమి లేని నిరుపేద కుటుంబాలకు ప్రతి ఏటా రూ.12 వేలు వారి బ్యాంకు ఖాతాల్లో వేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పథకానికి అర్హులైన వారికి 2 దఫాలుగా డబ్బు జమ చేయనున్నట్లు ప్రకటించారు. తొలి విడతలో భాగంగా రూ.6 వేలు అకౌంట్లలో జమ కానున్నట్లు తెలిపారు.

Recent

- Advertisment -spot_img