Homeహైదరాబాద్latest Newsరైతులకు గుడ్ న్యూస్.. సంక్షేమ పథకాల అమలుకు ఆధార్‌ తరహా ప్రత్యేక కార్డులు..!

రైతులకు గుడ్ న్యూస్.. సంక్షేమ పథకాల అమలుకు ఆధార్‌ తరహా ప్రత్యేక కార్డులు..!

రైతులకు ఆధార్ తరహా ప్రత్యేక కార్డులు త్వరలో మంజూరు చేయనున్నారు. రైతు సంక్షేమ, ప్రభుత్వ పథకాల సత్వర అమలుకు వీలుగా ప్రత్యేక కార్డుల జారీకి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. దేశంలోని రైతులందరికీ ఈ కార్డురు అందజేయనున్నారు. ఈ కార్డుల నమోదు ప్రక్రియను అతి త్వరలోనే చేపట్టనున్నారు. అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నమోదు వ్యవస్థ నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Recent

- Advertisment -spot_img