Homeహైదరాబాద్latest Newsరైతులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి నుంచి రెండు కొత్త పథకాలు అమలు!

రైతులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి నుంచి రెండు కొత్త పథకాలు అమలు!

రైతులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక సిద్ధం చేసింది. రైతుభరోసాతో పాటు రైతు కూలీలకు ఆర్థికసాయం పథకాలను పండగ నుంచి అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ రెండు పథకాల అమలు కోసం దాదాపు రూ.10వేల కోట్లు ఖర్చు అవుతుందని ఇప్పటికే అంచనా వేశారు. త్వరలో జరిగే కేబినెట్ భేటీలో ఈ రెండు స్కీమ్స్‌కు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేయనుంది. రైతుభరోసా సాయాన్ని ఎకరాకు రెండు విడతలుగా రూ.15 వేలకు అందించనుంది. భూమి లేని రైతు కూలీలకు మొదటి విడతగా రూ.6వేలు అందించనుంది.

Recent

- Advertisment -spot_img