Homeహైదరాబాద్latest Newsరూ.2 లక్షలు రుణమాఫీ కాని రైతులకు ప్రభుత్వం శుభవార్త..!

రూ.2 లక్షలు రుణమాఫీ కాని రైతులకు ప్రభుత్వం శుభవార్త..!

రూ.2 లక్షలు రుణమాఫీ కాని రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. అర్హులు అయ్యి ఉండే ఇప్పటి వరకు రుణమాఫీ కాని రైతులందరికి త్వరలోనే రుణమాఫీ జరుగుతుందని తెలిపారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి ఆందోళనకు గురికావొద్దని.. ధైర్యంగా వ్యవసాయం చేయండి మీకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రైతాంగానికి భరోసానిచ్చారు. నా తల తాకట్టు పెట్టి అయిన రైతాంగానికి తోడుగా ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని.. సీఎం మాట ఇచ్చిన విధంగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయిన రుణమాఫీ చేశామని గుర్తు చేశారు.

Recent

- Advertisment -spot_img