Homeహైదరాబాద్latest Newsఅన్నదాతలు గుడ్ న్యూస్.. వచ్చే నెల మొదటి వారంలోగా రైతుభరోసా నిధులు ఖాతాల్లోకి..!

అన్నదాతలు గుడ్ న్యూస్.. వచ్చే నెల మొదటి వారంలోగా రైతుభరోసా నిధులు ఖాతాల్లోకి..!

అన్నదాతలకు తెలంగాణ గుడ్ న్యూస్ అందించింది. తెలంగాణలో వ్యవసాయయోగ్య భూములున్న రైతులందరికీ వచ్చే నెల మొదటి వారంలోగా రైతుభరోసా సాయం విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. విడతల వారీగా సాయం విడుదలైనా అది ఎప్పటికప్పుడు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని, కొత్త పాస్పుస్తకాలు పొందిన రైతుల ఖాతాల్లో వెంటనే నిధులు జమ కావాలని సూచించారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు రైతుభరోసా సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు.

Recent

- Advertisment -spot_img