Homeతెలంగాణపసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ తులం గోల్డ్ రేటు ఎంతంటే..?

పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ తులం గోల్డ్ రేటు ఎంతంటే..?

పసిడి ప్రియులకు శుభవార్త.. కొన్ని రోజులుగా భారీగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ తగ్గడంతో పసిడి ప్రియులకు కాస్త ఊరట లభించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగార ధర రూ.700 తగ్గి రూ.79,400లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.710 తగ్గడంతో రూ.86,670కు చేరింది. మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.

Recent

- Advertisment -spot_img