Homeహైదరాబాద్latest Newsఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏంటంటే..?

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏంటంటే..?

తెలంగాణలోని జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును ఆగస్టు 31 వరకు పొడిగించారు. గతంలో ప్రకటించిన గడువు ఇటీవల ముగియడంతో తాజాగా మరోసారి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 2024-25 విద్యాసంవత్సరానికి ఇక గడువు పెంపు ఉండదని ఇంటర్ బోర్డు సంచాలకురాలు శృతి ఓజా స్పష్టం చేశారు.

Recent

- Advertisment -spot_img