Homeహైదరాబాద్latest Newsఐఫోన్ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. అన్ని మోడల్స్ పై భారీగా తగ్గింపు..!

ఐఫోన్ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. అన్ని మోడల్స్ పై భారీగా తగ్గింపు..!

ఐఫోన్ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. అన్ని ఐఫోన్ మోడల్స్ ధరలు తగ్గాయి. 13, 14, 15 ఐఫోన్‌లు పై రూ.3000 తగ్గింపు, ఐఫోన్ ఎస్ఈ పై రూ.2300 తగ్గింది. Apple iPhone Pro లేదా Pro Max మోడళ్లపై రూ.5100 నుండి రూ.6000 వరకు తగ్గింపును ప్రకటించింది. ఇంతకు ముందు యాపిల్‌ ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ ప్రారంభ ధరలు వరుసగా రూ.1,34,900, రూ.1,59,900గా ఉన్నాయి. ఇప్పుడు రూ.1,29,800కే లభించనుందని తెలుస్తుంది. ఇంతకు ముందుతో పోలిస్తే ధర 3.7 శాతం తగ్గిందని తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img