Homeహైదరాబాద్latest Newsజియో యూజర్లకు గుడ్ న్యూస్.. సరికొత్త ప్లాన్ అందుబాటులోకి..!

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. సరికొత్త ప్లాన్ అందుబాటులోకి..!

టెలికం దిగ్గజం రిలయన్స్ జియో సరికొత్త ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 98 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ 5జీ డాటా, కాలింగ్ తో కూడిన రూ.999 ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ కస్టమర్లకు వర్తించనున్నది. దీంతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్, దేశవ్యాప్తంగా రోమింగ్ ఫ్రీ, జియో క్లౌడ్, జియో సినిమా, జియో టీవీలను ఉచితంగా అందిస్తుంది.

Recent

- Advertisment -spot_img