Homeహైదరాబాద్latest Newsజర్నలిస్ట్‌లకు శుభవార్త.. అక్రిడేషన్ గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..?

జర్నలిస్ట్‌లకు శుభవార్త.. అక్రిడేషన్ గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..?

రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్(గుర్తింపు కార్డు) గడువును మ‌రో 3 నెల‌ల పాటు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హ‌రీశ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబ‌ర్ 31తో అక్రిడేష‌న్ కార్డుల గడువు ముగియ‌నుంది. వివిధ కార‌ణాల వ‌ల్ల గ‌డువును మూడు నెల‌లపాటు పొడిగిస్తున్న‌ట్లు I&PR అధికారులు పేర్కొన్నారు. మార్చి 31 వ‌ర‌కు అక్రిడేష‌న్ల గ‌డువును పొడిగించారు.

Recent

- Advertisment -spot_img