Homeహైదరాబాద్latest Newsతెలంగాణలోని జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. రేపు ఇళ్ల స్థలాలు పంపిణీ..!

తెలంగాణలోని జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. రేపు ఇళ్ల స్థలాలు పంపిణీ..!

తెలంగాణలోని జర్నలిస్టులకు గుడ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు రవీంద్ర భారతిలో ఈ కార్యక్రమం జరగనుంది. జవహర్లాల్ నెహ్రు హౌసింగ్ సొసైటీకి 38 ఎకరాల భూమిని సీఎం రేవంత్ రెడ్డి అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, పొన్నం ప్రభాకర్, మీడియా అకాడమీ ఛైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు.

Recent

- Advertisment -spot_img