రాష్ట్రంలో మద్యం ప్రియులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాయల్ చాలెంజ్ సెలెక్ట్ గోల్డ్ విస్కీ క్వార్టర్ ధర రూ.230 నుంచి రూ.210 వరకు తగ్గింది. అదే ఫుల్ బాటిల్ అయితే రూ.920 నుంచి రూ.840కి తగ్గింది. మాన్షన్ హౌస్ క్వార్టర్ రూ.220 రూ.190కి, ఫుల్ బాటిల్ రూ.870 నుంచి రూ.760కి, యాంటిక్విటీ విస్కీ ఫుల్‌బాటిల్ రూ.1600 నుంచి రూ.1400కు తగ్గించింది.