Homeహైదరాబాద్latest Newsవాహనదారులకు శుభవార్త.. టోల్‌ ట్యాక్స్‌లో కొత్త విధానం..!

వాహనదారులకు శుభవార్త.. టోల్‌ ట్యాక్స్‌లో కొత్త విధానం..!

వాహనదారులకు శుభవార్త.. కేంద్రం వాహనదారులకు ఉపశమనం కలిగించనుందని తెలుస్తోంది. టోల్ వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి వినియోగదారులకు రాయితీలు కల్పించేందుకు త్వరలో కొత్త వ్యవస్థను తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. వాహనాలు టోల్‌ గోట్ల వద్ద ఆగకుండానే ఆటోమేటిగ్గా రుసుము చెల్లించేలా శాటిలైట్‌ విధానం తీసుకురానున్నారు. జీఎన్‌ఎస్‌ఎస్‌లో శాటిలైట్‌ సహాయంతో విద్యుత్ పన్ను వసూలు వ్యవస్థను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img