11 నెలల ఇందిరమ్మ ప్రభుత్వంలో బీఆర్ఎస్ అరాచకాలు ఒక్కొక్కటగా బయటపడుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వరంగల్ (D) తొర్రూర్ వ్యవసాయ నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ‘బావ-బామ్మర్దులు నిత్యం ఇందిరమ్మ ప్రభుత్వం మీద బట్టకాల్చి మీద వేస్తున్నారు. తల తాకట్టు పెట్టయినా డిసెంబర్ లోపే మిగతా రూ.13 వేల కోట్లు రుణమాఫీ చేస్తాం. రుణమాఫీ అయ్యాక నీ తల ఏ టైర్ కింద పెడుతావో ఆలోచించుకో’ అని విమర్శించారు. ఏ టైర్ కింద పెడుతావో ఆలోచించుకో’ అని విమర్శించారు.