Homeహైదరాబాద్latest Newsనాన్ వెజ్ ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన చికెన్ ధరలు.. కేజీ ఎంతంటే..!

నాన్ వెజ్ ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన చికెన్ ధరలు.. కేజీ ఎంతంటే..!

నాన్ వెజ్ ప్రియులకు శుభవార్త. చికెన్ ధరలు భారీగా తగ్గాయి. గత వారం వరకు ఆకాశన్నంటిన చికెన్ ధరలు నేడు నేల చూపులు చూస్తున్నాయి. ధరలు సగానికి పైగా పడిపోయాయి. హైదరాబాద్ నగరంలో 2 వారాల క్రితం కేజీ చికెన్ రూ.280 నుంచి రూ.300 వరకు ఉండగా.. ఇప్పడు సగానికి పడిపోయింది. ప్రసుతం స్కిన్ లెస్ కేజీ చికెన్.. 150 నుంచి రూ. 180 మధ్య లభిస్తోంది. లైవ్ అయితే కేజీ రూ. 100 నుంచి రూ. 120 వరకు అమ్ముతున్నారు. ప్రస్తుతం శ్రావణ మాసం ప్రారంభం కావటంతో చికెన్ ధరలు ఉన్నట్లుంటి తగ్గుతున్నాయని వ్యాపారులు అంటున్నారు.

Recent

- Advertisment -spot_img