Homeహైదరాబాద్latest Newsమాంసాహార ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్ ధర..!

మాంసాహార ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్ ధర..!

మాంసాహార ప్రియులకు గుడ్ న్యూస్. శ్రావణమాసం ఎఫెక్ట్‌తో తెలంగాణలో చికెన్ ధరలు తగ్గాయి. ప్రస్తుతం చికెన్ స్కిన్‌లెస్ కిలో రూ.180 పెరిగింది. స్కిన్‌తో ఉన్న చికెన్ ధర రూ. 150 నుంచి 160 ఉందని చికెన్ సెంటర్ల నిర్వాహకులు చెప్తున్నారు. వారం క్రితం వరకు మార్కెట్‌లో కిలో చికెన్ రూ.280 నుంచి రూ.310 ధర పలకగా క్రమేపీ ధరలు తగ్గుతూ వచ్చాయి.

Recent

- Advertisment -spot_img