Homeహైదరాబాద్latest Newsఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త.. ‘దేవర’ నుంచి మరో పాట.. రిలీజ్ టైమ్ ఫిక్స్..!

ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త.. ‘దేవర’ నుంచి మరో పాట.. రిలీజ్ టైమ్ ఫిక్స్..!

ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో వస్తున్న ‘దేవర’ సినిమాలోని ‘దావుడి’ సాంగ్ ఈరోజు సాయంత్రం 5.04గంటలకు రిలీజ్ కానుంది. ఈ మేరకు మూవీ టీమ్ ఓ పోస్టర్ విడుదల చేసింది.

Recent

- Advertisment -spot_img