Homeహైదరాబాద్latest Newsపసిడి ప్రియులకుగుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

పసిడి ప్రియులకుగుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

దేశంలో బంగారం, వెండి ధరలు నిన్నటితో పోలిస్తే.. ఇవాళ భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రూ. 450 తగ్గడంతో.. రూ. 68,150 గా కొనసాగుతుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 490 తగ్గడంతో.. రూ. 74,350 కి చేరింది. ఇంకా కిలో వెండి ధర రూ. 1450 తగ్గడంతో.. రూ. 97,750 కి చేరింది.

Recent

- Advertisment -spot_img