శ్రావణమాసం అంటేనే మహిళలకు ప్రీతికరమైన సమయం. అలాంటి వేళ.. పసిడి ధర తగ్గుముఖం పట్టింది. నేడు దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,890 ఉండగా… ఇక మేలిమి బంగారం, అంటే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 69,700 వద్ద ఉంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు బంగారం దాదాపు వెయ్యి రూపాయిల మేర తగ్గినట్లు సుస్పష్టమవుతుంది.