Homeహైదరాబాద్latest Newsపసిడి ప్రియులకుగుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు..

పసిడి ప్రియులకుగుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు..

పసిడి ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్‌‌లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గి, రూ.72,370గా నమోదు కాగా.. అదే స‌మ‌యంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గడంతో రూ.66,340లు ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కాస్త పెరుగుదల నమోదయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ.100 పెరిగి రూ.91,600గా కొనసాగుతుంది.

Recent

- Advertisment -spot_img