Homeహైదరాబాద్latest Newsపసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరల్లో ఇటీవల హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా పసిడి ధరలు మరోసారి తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.270 తగ్గి రూ.72,770కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రూ.250 తగ్గి రూ.66,700కు చేరింది. మరోవైపు, కేజీ వెండి ధర రూ.1,000 తగ్గి రూ.91 వేలు పలుకుతోంది.

Recent

- Advertisment -spot_img