Homeహైదరాబాద్latest Newsపసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

మొన్నటివరకూ బంగారం పేరు చెబితేనే భయపడేలా పెరిగిన పసిడి ధరలు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.10 తగ్గి రూ.72,150గా నమోదైంది. మరోవైపు 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.10 తగ్గడంతో రూ.66,140గా ఉంది. ఇక కిలో వెండి ధరపై రూ.100 తగ్గి రూ.95,100లు పలుకుతోంది.

Recent

- Advertisment -spot_img