Homeహైదరాబాద్latest Newsపెన్షన్లు తీసుకునే వారికి గుడ్ న్యూస్.. వారికి ఇంటి వద్దే సేవలు..!

పెన్షన్లు తీసుకునే వారికి గుడ్ న్యూస్.. వారికి ఇంటి వద్దే సేవలు..!

పెన్షన్లు తీసుకునే వారికి ఇండియా పోస్ట్ గుడ్ న్యూస్ చెప్పింది. పెన్షన్లు తీసుకునే వృద్ధులు తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ల (DLC)ను ఇంటివద్దే సమర్పించవచ్చని వెల్లడించింది. ఇందుకోసం పెన్షనర్ల సంఘాలు, బ్యాంకులు, UIDAIలతో పోస్టల్ డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకోనుంది. జిల్లా కేంద్రాల్లో స్మార్ట్ ఫోన్ ద్వారా పెన్షనర్లు DLCలు సమర్పించవచ్చు. రాలేని వారికి ఇంటి వద్దే సేవలు అందిస్తారు. నవంబర్ 1 నుంచి 30 వరకు DLC క్యాంపెయిన్ ను దేశంలో ఇండియా పోస్ట్ నిర్వహించనుంది.

spot_img

Recent

- Advertisment -spot_img