Homeహైదరాబాద్latest Newsతెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త.. కొత్త రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్..!

తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త.. కొత్త రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్..!

తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భద్రాచలం రోడ్డు(కొత్తగూడెం)-కొవ్వూరు రైల్వే లైన్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.2,155 కోట్ల అంచనా వ్యయంతో పనులు మంజూరు చేయడంతో త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఏపీ ప్రభుత్వంతో 50 శాతం కాస్ట్ షేరింగ్ ప్రాతిపదికన ప్రాజెక్టును ఓకే చేసింది. ఇది అందుబాటులోకి వస్తే రైల్వే కనెక్టివిటీ మరింత పెరగనుంది.

Recent

- Advertisment -spot_img