Homeఫ్లాష్ ఫ్లాష్ఫోన్‌పే వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఫోన్‌పే లో వెహికల్, హోమ్ లోన్స్..!

ఫోన్‌పే వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఫోన్‌పే లో వెహికల్, హోమ్ లోన్స్..!

ఫోన్‌పే కొత్తగా 6 కేటగిరీలలో సురక్షిత రుణ పథకాలను ప్రారంభించింది. వినియోగదారులు మ్యూచువల్ ఫండ్, బంగారం, బైక్, కారు, ఇల్లు/ఆస్తి, విద్యా రుణాలు పొందవచ్చని కంపెనీ తెలిపింది. ఇందుకోసం బ్యాంకులు, ఎన్ బీఎఫ్ సీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. 535 మిలియన్ల వినియోగదారులకు సులభంగా మరియు వేగంగా రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.

Recent

- Advertisment -spot_img