Homeహైదరాబాద్latest Newsపేద వారికి GOOD NEWS.. ఇక RS.29కే కేజీ బియ్యం

పేద వారికి GOOD NEWS.. ఇక RS.29కే కేజీ బియ్యం

సామాన్యులకు గుడ్ న్యూస్. బియ్యం ధరల పెరుగుదలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వచ్చే వారం దేశ వ్యాప్తంగా.. మార్కెట్ లోకి భారత్ రైస్ ను అందుబాటులోకి తేనుంది. ఇండియన్ ఫుడ్ కార్పొరేషన్ వారు బియ్యాన్ని సబ్సిడీ పై కేవలం రూ.29 కే కేజీ బియ్యాన్ని ఇవ్వనున్నారు. ఈ నిర్ణయంతో పేద వారికి భారీ ఊరట లభించనుంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు రిటైల్ ఔట్ లెట్ ద్వారా ఈ బియ్యాన్ని అందించనున్నారు.

Recent

- Advertisment -spot_img