Homeహైదరాబాద్latest Newsపేద ప్రజలకు శుభవార్త.. ఇలా చేస్తే నెలకు రూ. 3 వేలు..!

పేద ప్రజలకు శుభవార్త.. ఇలా చేస్తే నెలకు రూ. 3 వేలు..!

కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న పథకాలలో ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన ఒకటి. ఈ పథకం లక్ష్యం అసంఘటిత రంగ కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడమే. ఈ పథకం ద్వారా కార్మికులు 60 ఏళ్లు నిండిన తరువాత నెలకు రూ.3,000 పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ పథకంలో చేరడానికి దగ్గరలోని మీ సేవా కేంద్రానికి వెళ్లి సంబంధిత వివరాలను వారికి తెలియజేయాలి.

Recent

- Advertisment -spot_img