Homeహైదరాబాద్latest Newsరైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దీపావళి, ఛత్‌ పండుగలకు ప్రత్యేక రైళ్లు..!

రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దీపావళి, ఛత్‌ పండుగలకు ప్రత్యేక రైళ్లు..!

దీపావళి, ఛత్‌ పండుగల నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం 14ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఇందులో 6రైళ్లు సికింద్రాబాద్‌-గోరఖ్‌పూర్‌ మధ్య, 8 నాందేడ్‌-పన్వి, సనత్‌నగర్‌-రాయ్‌పూర్‌ మధ్య రాకపోకలు సాగిస్తాయని తెలిపింది. ఈ నెల 29 నుంచి సికింద్రాబాద్‌-గోరఖ్‌పూర్‌ స్టేషన్ల మధ్య రైళ్ల సేవలు ప్రారంభవుతాయని వెల్లడించింది. మిగతా రైళ్ల రాకపోకలు వచ్చే నెల 2 నుంచి మొదలవుతాయని పేర్కొంది.

Recent

- Advertisment -spot_img