Homeహైదరాబాద్latest Newsరైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆ మార్గంలో ప్రత్యేక రైళ్లు..!

రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆ మార్గంలో ప్రత్యేక రైళ్లు..!

పండుగ సీజన్‌తో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. విశాఖ- విజయవాడ మధ్య 16 జన్‌సాధారణ్‌ (అన్‌ రిజర్వుడ్‌) రైళ్లను నడుపుతున్నారు. నవంబర్‌ 1 నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం, విజయవాడ స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగించనున్నాయి.

Recent

- Advertisment -spot_img