Homeహైదరాబాద్latest Newsరామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ‘గేమ్‌ ఛేంజర్‌’ నుంచి సెకండ్‌ సింగిల్‌ అప్‌డేట్‌ వచ్చేసింది..!

రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ‘గేమ్‌ ఛేంజర్‌’ నుంచి సెకండ్‌ సింగిల్‌ అప్‌డేట్‌ వచ్చేసింది..!

రామ్‌చరణ్-కియారా అధ్వనీ జంటగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’.ఈ మూవీలోని సెకండ్‌ సింగిల్‌ విడుదలకు రంగం సిద్ధమైంది. ‘రా మచ్చా.. మచ్చా’ అంటూ సాగే ఈ సాంగ్‌ ప్రోమోను సెప్టెంబరు 28న విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Recent

- Advertisment -spot_img