Homeహైదరాబాద్latest Newsరేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త..!

రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త..!

సంక్రాంతి నుండి రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సన్న వడ్లకు రూ. 500 బోనస్ ప్రకటించడం వల్ల.. సన్నవరి సాగు గతంలో 25 లక్షల ఎకరాల్లో ఉండగా, ప్రస్తుతం 40 లక్షల ఎకరాలకు పెరిగిందని వెల్లడించారు. సంక్షేమ పాఠశాలల విద్యార్థులకు కూడా సన్న బియ్యం భోజనం అందించనున్నట్లు ప్రకటించారు.

Recent

- Advertisment -spot_img