Homeహైదరాబాద్latest Newsరేషన్ కార్డుదారులకు శుభవార్త.. సన్నబియ్యం పంపిణీ అప్పటి నుంచే..!

రేషన్ కార్డుదారులకు శుభవార్త.. సన్నబియ్యం పంపిణీ అప్పటి నుంచే..!

వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు వచ్చే జనవరి 31 వరకు కొనసాగుతాయని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్ చౌహాన్ తెలిపారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 8,086కేంద్రాలు ఏర్పాటు చేశామని, విక్రయాలు జరిగిన వెంటనే మద్దతు ధరతోపాటు క్వింటాలుకు రూ.500చొప్పున బోనస్నూ చెల్లిస్తున్నామన్నారు. అలాగే రేషన్లో సన్నబియ్యం ఉగాది నుంచి పంపిణీ చేయొచ్చని చెప్పారు.

Recent

- Advertisment -spot_img