రేషన్ కార్డులు ఉన్నవారికి తెలంగాణప్రభుత్వం శుభవార్త చెప్పబోతోంది. తెలంగాణలో రేషన్ ద్వారా బియ్యం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో అధికారులు అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 4.59 లక్షల టన్నుల సన్నబియ్యం సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. ఉగాది పండుగ సందర్భంగా ఒక్కొక్కరికి నెలకు 6 కేజీల సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.