Homeహైదరాబాద్latest Newsరేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. సన్న బియ్యం పంపిణీ అప్పటి నుంచే..!

రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. సన్న బియ్యం పంపిణీ అప్పటి నుంచే..!

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని కచ్చితంగా అమలు చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి సీఎం రేవంత్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో మరో 3 పథకాలను అమలు చేస్తామన్నారు. జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీకి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కోట్లాది రూపాయలతో రోడ్లు, భవన నిర్మాణ పనులు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ మేరకు ములుగు జిల్లాలోని ఇంచెర్లలో మంత్రి సీతక్క మాట్లాడారు.

Recent

- Advertisment -spot_img