Homeహైదరాబాద్latest Newsసంక్రాంతి పండక్కి ఊరెళ్లేవారికి ఆర్టీసీ గుడ్ న్యూస్.. 7,200 ప్రత్యేక బస్సులు

సంక్రాంతి పండక్కి ఊరెళ్లేవారికి ఆర్టీసీ గుడ్ న్యూస్.. 7,200 ప్రత్యేక బస్సులు

సంక్రాంతి పండుగ సందర్భంగా దృష్ట్యా అదనంగా 7,200 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు మంగళవారం ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. జనవరి 8 నుంచి జనవరి 13 వరకు అదనంగా 3,900 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపింది. హైదరాబాద్‌ నుంచి పలు చోట్లకు 2,153 బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. బెంగళూరు నుంచి పలుచోట్లకు 375 బస్సులు నడపనుంది.

Recent

- Advertisment -spot_img