Homeహైదరాబాద్latest Newsవిద్యార్థులకు శుభవార్త.. స్కూళ్లపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..!

విద్యార్థులకు శుభవార్త.. స్కూళ్లపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..!

తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్ళు, గురుకులాల్లో చదువుతోన్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సాఫ్ట్ స్కిల్స్ నేర్పించే దిశగా కార్యాచరణ చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా కన్హా గ్రామంలోని కన్హా శాంతివనాన్ని సీఎం రేవంత్ సందర్శించారు. అక్కడ చిన్నారులు, విద్యార్థులు నేర్చుకుంటున్న సాఫ్ట్ స్కిల్కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని రంగులను గుర్తించడం, పదాలను చదవడం వంటి స్కిల్స్ ను ప్రదర్శించిన విద్యార్థులను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.

Recent

- Advertisment -spot_img