Homeహైదరాబాద్latest Newsవిద్యార్థులకు శుభవార్త.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

విద్యార్థులకు శుభవార్త.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

బ్యాంకింగ్, ఫైనాన్స్, సర్వీసెస్, బీమా రంగాల్లో ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది 10 వేల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చేలా దేశంలో తొలిసారిగా ఈ విద్యాసంవత్సరం నుంచే ఓ కోర్సును తీసుకొస్తోంది. దీనిని బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. 18 ఇంజినీరింగ్, 20 డిగ్రీ కాలేజీల్లో అమలు చేసి కోర్సు పూర్తైన వారికి సర్టిఫికెట్, ఇంటర్న్ షిప్ తో పాటు ఉద్యోగమూ పొందేలా చూస్తారు.

spot_img

Recent

- Advertisment -spot_img