Homeహైదరాబాద్latest Newsతెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. 11 రోజులు సెలవులు..!

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. 11 రోజులు సెలవులు..!

తెలంగాణ స్కూల్ విద్యార్థులకు జనవరి -2025లో 11 రోజులు సెలవులు ఉండనున్నాయి. కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1న, అలాగే 11 నుంచి 17 వరకు సంక్రాంతి హాలిడేస్, ఇవి 8 రోజులతో పాటు మరో 3 ఆదివారాలు రానున్నాయి. దీంతో మొత్తం 31 రోజుల్లో 11 రోజులు విద్యార్థులు ఇంటి వద్దే ఉండనున్నారు. ఇక 2025 ఏడాదికి సంబంధించి ఇప్పటికే సెలవులను ప్రకటించిన ప్రభుత్వం.. 27 పబ్లిక్, 23 ఆప్షనల్ హాలిడేస్ ఇచ్చింది.

Recent

- Advertisment -spot_img