Homeహైదరాబాద్latest Newsవిద్యార్థులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతి సెలవులు ఎప్పటి నుంచంటే..!

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతి సెలవులు ఎప్పటి నుంచంటే..!

సంక్రాంతి హాలీడేస్ ను తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది. నాలుగు రోజుల పాటు ఇంటర్ కాలేజీలకు సెలవులు ఇస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13 నుంచి 16 వరకు ఇంటర్ కాలేజీలకు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. జనవరి 17న కాలేజీలు పునఃప్రారంభమవుతాయని నోటిఫికేషన్‌లో పేర్కొంది.సంక్రాంతి సెలవుల నేపథ్యంలో సెలవుల్లో ఎలాంటి తరగతులు నిర్వహించవద్దని కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది.

Recent

- Advertisment -spot_img