Homeహైదరాబాద్latest Newsవిద్యార్థులకు శుభవార్త.. ఆ పథకం కింద రూ.15 వేలు వచ్చేది అప్పుడే..?

విద్యార్థులకు శుభవార్త.. ఆ పథకం కింద రూ.15 వేలు వచ్చేది అప్పుడే..?

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కూటమి ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. త్వరలోనే ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ పథకం ద్వారా బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15 వేల చొప్పున ప్రభుత్వం అందజేయనుంది. తాజాగా ఈ పథకం అమలుకు సంబంధించి మంత్రి నిమ్మల రామానాయుడు కీలక అప్‌డేట్ ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు ప్రతి విద్యార్థికి తల్లికి వందనం అమలు చేస్తామని మంత్రి నిమ్మల చెప్పారు. అతి త్వరలోనే విద్యార్థులకు తల్లుల ఖాతాల్లో నగదు జమ కానున్నాయి.

Recent

- Advertisment -spot_img