Homeహైదరాబాద్latest Newsతెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. బోరు బావులకు ఉచితంగా సోలార్ పంపు సెట్లు..!

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. బోరు బావులకు ఉచితంగా సోలార్ పంపు సెట్లు..!

తెలంగాణలో రైతుల బోరు బావులకు ఉచితంగా సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇందుకోసం ఎనర్జీ పాలసీపై కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సోలార్ పంపు సెట్లతో రైతులకు కరెంట్ ఖర్చు ఉండదని, మిగిలిన విద్యుత్ ను గ్రిడ్ కు సరఫరా చేయడం వల్ల అదనపు ఆదాయం వస్తుందన్నారు. పంట, పవర్ తో రైతులు అదనపు లాభం పొందేలా కొన్ని గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టులు చేడతామని ప్రకటించారు.

Recent

- Advertisment -spot_img