Homeహైదరాబాద్latest Newsతెలంగాణ టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..!

తెలంగాణ టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..!

తెలంగాణలో టెట్ పరీక్ష ఫీజును ఈసారి తగ్గించారు. గతంలో ఒక పేపరుకు రూ.1000, రెండు పేపర్లకు రూ.2000గా ఉండేది. ఇప్పుడు దాన్ని రూ.750, రూ.1000గా నిర్ణయించారు. మొన్న మే నెలలో టెట్ రాసి అర్హత సాధించని వారు, ఒకవేళ సాధించినా స్కోర్ పెంచుకోవడానికి మళ్లీ పరీక్ష రాసేవారికి ఎటువంటి ఫీజు ఉండదు

Recent

- Advertisment -spot_img