Homeహైదరాబాద్latest Newsతెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గాలలో పై ట్రాఫిక్ సమస్య లేనట్లే..!

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గాలలో పై ట్రాఫిక్ సమస్య లేనట్లే..!

ఏపీ, తెలంగాణలో పలు రోడ్ల నిర్మాణ పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఏపీలో రూ.400 కోట్లతో 200 కి.మీ. మేర 13 స్టేట్ రోడ్లు అభివృద్ధి చేయనున్నారు. గుంటూరు-నల్లపాడు మధ్య రూ.98 కోట్లతో 4 లేన్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేసింది. అటు తెలంగాణలోని నల్గొండలో రూ.516 కోట్లతో 4 లేన్ల బైపాస్ రోడ్డు నిర్మించనుంది. దీని ద్వారా నకిరేకల్ నుంచి నాగార్జునసాగర్ మధ్య ట్రాఫిక్ సమస్య తీరనుంది.

Recent

- Advertisment -spot_img