Homeహైదరాబాద్latest Newsఅన్నదాతలకు శుభవార్త.. ఖాతాల్లోకి 'రైతు భరోసా' డబ్బులు జమ..!

అన్నదాతలకు శుభవార్త.. ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ డబ్బులు జమ..!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌ కార్డు జారీ పథకాలను గణతంత్ర దినోత్సవం నాడు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నేడు రైతుల ఖాతాల్లో ‘రైతు భరోసా’ డబ్బులు జమ అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 606 గ్రామాల్లో లబ్దిదారుల అకౌంట్లలో రూ.570 కోట్లు జమ అయినట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరి ఖాతాల్లో ఎకరానికి రూ.6,000 నగదు జమ చేశారు. అర్హులందరికీ కూడా విడతల వారీగా డబ్బులు జమ చేయనున్నారు.

Recent

- Advertisment -spot_img