Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్ వాసులకు శుభవార్త.. త్వరలో మెట్రో మార్గాల్లో డబుల్‌ డెక్కర్ ఫ్లైఓవర్లు..!

హైదరాబాద్ వాసులకు శుభవార్త.. త్వరలో మెట్రో మార్గాల్లో డబుల్‌ డెక్కర్ ఫ్లైఓవర్లు..!

హై సిటీ ప్రాజెక్టులో భాగంగా గ్రేటర్‌‌లోని వివిధ ప్రాంతాల్లో పనులకు ప్రభుత్వం రూ.7,032కోట్ల పనులకు పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సదరు పనులు ప్రారంభించేందుకు GHMC అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా ఖాజాగూడ జంక్షన్, IIIT జంక్షన్, విప్రో జంక్షన్ల వద్ద డబుల్‌ డెక్కర్‌ ఫ్లై ఓవర్ల పనులకు రూ.837 కోట్లు పరిపాలన అనుమతులు జారీ చేశారు.

Recent

- Advertisment -spot_img